ఉక్రెయిన్‌లో మ‌రో భార‌త విద్యార్ధి మృతి !

ఉక్రెయిన్ భార‌త్‌కు చెందిన మ‌రో విద్యార్థి మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. ఉక్రెయ‌న్ – ర‌ష్యా మ‌ధ్య జ‌రుగుతున్న య‌ద్ధం వ‌ల‌న కర్ణాట‌క‌కు చెందిన న‌వీణ్ మృతిచెందిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంది. పంజాబ్‌కు చెందిన చంద‌న్ జిందాల్ అనే వైద్య విద్యార్థి ఉక్రెయిన్‌లో విన్నీసియాలో మోమోరియ‌ల్ మొడిక‌ల్ యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్నాడు. ఇటీవ‌ల అత‌డు అనారోగ్యానికి గుర‌వ‌డంతో స్థానిక ఆసుప‌త్రిలో చేర్పించారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో అత‌ను బుధ‌వారం మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం

Leave A Reply

Your email address will not be published.