AP: జిపిఎస్ గెజిట్ తాత్కాలిక నిలిపివేతకు సిఎం ఆదేశం

అమరావతి (CLiC2NEWS): గ్యారెంట్ పెన్షన్ స్కీమ్ (జిపిఎస్) జిఒ, గెజిట్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. జిపిఎస్ గెజిట్ జారీ కావడంపై ఆరా తీసిన సిఎం తాత్కాలింగా నిలివేయాలన్నారు. ఇప్పుడెందుకు విడుదల చేశారో విచారించాలని ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులను సిఎం ఆదేశించారు.