AP: 16 మంది వైద్య విద్యార్థుల‌కు కారోనా పాజిటివ్‌

కాకినాడ(CLiC2NEWS)‌: తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌లోని రంగ‌రాయ వైద్య క‌ళాశాల లోని 16 మంది విద్యార్థుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. వ‌స‌తి గృహంలోని 200 మంది విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 16 మందికి పాజిటివ్ వ‌చ్చిందని క‌ళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. వీరిని ప్ర‌త్యేక గ‌దిలో ఉంచి చికిత్స‌నందిస్తున్నారు. ఇటీవ‌ల ఓ వైద్య విద్యార్థి ఢిల్లీలోని శుభ‌కార్యానికి హాజ‌రై రావ‌డంతో ఈ ప‌రిస్థి నెల‌కొన్న‌ద‌ని తెలుస్తుంది.

Leave A Reply

Your email address will not be published.