AP: అటో డ్రైవర్‌లకు దసరా కానుక
అనంతపురం (CLiC2NEWS): ఎపిలో ఆటో డ్రైవర్‌లకు దసరా కానుక అందించనున్నారు. ఆటో మిత్ర పేరుతో రూ.15వేల ఆర్ధిక సాయం అందించునున్నట్లు సిఎం చంద్రబాబు ప్రకటించారు. అనంతపురంలో సూపర్ సిక్స్.. సూపర్ హిట్ బహిరంగ సభలో సిఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు శుభవార్త తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని, సూపర్ 6 హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు.
Job News: హెచ్ఎల్ఎల్ ఇన్‌ఫ్రాటెక్ సర్వీస్‌లొ 31 మేనేజర్ పోస్టులు
[…] AP: అటో డ్రైవర్‌లకు దసరా కానుక […]