ఎపి ఎగ్జిట్ పోల్స్‌ అంచ‌నాలు..

AP Exit polls: నేటితో సార్వ‌త్రిక‌ల ఎన్నిక‌లు ముగిసిన నేప‌థ్యంలో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు , స‌ర్వే సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్ ప్ర‌క‌టించాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మే 13న జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇంత‌కుముందెన్న‌డూ లేని విధంగా అత్య‌ధికంగా 82.37 శాతం పోలింగ్ న‌మోదైన విష‌యం తెలిసిందే. వివిధ మీడియా హౌస్‌లు ప్ర‌జ‌ల నుండి అభిప్రాయాల‌ను సేక‌రించి, వాటిని క్రోడీక‌రించి రాష్ట్రంలో ఏయే పార్టికి ఎన్ని స్థానాలు వ‌స్తాయో ప్ర‌క‌టించాయి.

ఎపి అసెంబ్లి ఎన్నిక‌ల ఎగ్జిట్‌పోల్స్‌..

పీపుల్స్ ప‌ల్స్ స‌ర్వే ప్ర‌కారం.. ఎన్‌డిఎ కూటిమికి 111-135 స్థానాలు వైఎస్ఆర్‌సిపి 46-60 స్థానాలు

ఆరా సంస్థ స‌ర్వే ప్ర‌కారం.. ఎన్‌డిఎ కూటిమి 71-81, వైఎస్ఆర్‌సిపి 94- 104

పార్థాదాస్ .. వైఎస్ఆర్‌సిపి 110-120 ఎన్‌డిఎ 55-65

 

అదే విధంగా ఎపి 25 లోక్‌స‌భ స్థానాలు.. ఎగ్జిట్ పోల్స్‌..

సిఎన్ ఎన్ వైఎస్ఆర్‌సిపి 18 ఎన్‌డిఎ 7-8

ఆరా ..  వైఎస్ఆర్‌సిపి 13-15, ఎన్‌డిఎ 10-12

ఇండియా టివి.. వైఎస్ఆర్‌సిపి 3-5,  ఎన్‌డిఎ 19-21
రైజ్            ..    వైఎస్ఆర్‌సిపి 7-10, ఎన్‌డిఎ 17-20,

Leave A Reply

Your email address will not be published.