Good News: గ్రూప్స్ పోస్టుల భ‌ర్తీకి సిఎం జ‌గ‌న్ ఆమోదం

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ్రూప్స్ పోస్టుల భ‌ర్తీకి ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్ ఆమోదం తెలిపారు. జాబ్ క్యాలెండ‌ర్‌లో ప్ర‌క‌టించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తిచ్చారు. గ్రూప్-1లో 110 పోస్టులు, గ్రూప్‌-2లో 182 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. దీనిలో భాగంగా త్వ‌ర‌లోనే ఎపిపిఎస్‌సి నోటిఫికేష‌న్లు జారీ చేయ‌నుంది.

Leave A Reply

Your email address will not be published.