ఎపి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ జిఓ విడుదల
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన జిఓను శనివారం విడుదల చేసింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పరీక్ష పాస్ అయిన వారందరికీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం జిఓ ఎంస్ నెంబర్ 5ను జార్ఈ చేసింది. అదేవిధంగా జచివాలయ ఉద్యోగుల పే స్కేల్ కరారు చేసింది. పంచాయితీ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీలకు బేసిక్ పే రూ. 23,120 నుండి రూ,. 74,770 ఖరారు చేశారు. ఇతర సచివాలయ ఉద్యోగులకు బేసిక్ పే రూ. 22,460 నుండి రూ. 72,810 గా ఖరారు చేసింది.
Can I just say what a comfort to uncover someone that truly knows what they are discussing on the web.
You actually understand how to bring an issue to light and make it important.
More and more people should look at this and understand this side of the story.
I was surprised that you aren’t more popular because you certainly possess the gift.
Thanks designed for sharing such a pleasant thinking, paragraph is
good, thats why i have read it fully