AP: పలువురు ఐఎఎస్‌ల బదిలీ
విజయవాడ (CLiC2NEWS): ఎపిలో పలువురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా సృజన, ఎపిఐఐసి ఎండిగా జెవిఎన్ సుబ్రహ్మణ్యం,
విశాఖపట్నం నగర కమిషనర్‌గా లక్ష్మీ షా,
తూ.గో జిల్లా జాయింట్ కలెక్టర్‌గా చేకూరి కీర్తి ని బదిలీ చేస్తూసర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.