ఫైర్&సేప్టీ కోర్సులకు దరఖాస్తు గడువు జులై 31
Hyderabad: ఫైర్& సేప్టీ కోర్సులకు ఎన్‌సిటిటి సెంటర్ ఫర్ ఫైర్&సేప్టీ ఇంజినీరింగ్ విభాగం దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్, డిగ్రీ, పిజి , ఇంజినీరింగ్ అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైర్ & సేఫ్టీ కోర్సులలో శిక్షణ పూర్తి చేసుకున్నావారు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఎయిర్‌పోర్టు, ఆయిల్ కంపెనీ, గ్యాస్ ఇండస్ట్రీస్, స్టార్ హోటల్స్, ఫార్మా ఇండస్ట్రీస్, రైల్వే, వివిద కార్పొరేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందవచ్చు. పూర్తి వివరాలకు 63023 55872 నెంబర్ లేదా www.ncttindia.com వెబ్‌సైట్ చూడగలరు.