తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు బిజెపి ఇన్ ఛార్జిల నియామకం
![](https://clic2news.com/wp-content/uploads/2023/03/BJP.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోకర్గాలకు ఇన్‌చార్జిలను భారతీయ జనతా పార్టీ నియమించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్‌ఛార్జిలుగా తెలంగాణ రాష్ట్ర అధ్య క్షుడు జి కిషన్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు.
వివరాలు..
- ఆదిలాబాద్ – పాయల్ శంకర్
- పెద్దపల్లి – రామారావు పాటిల్
- కరీంనగర్ – సూర్యనారాయణ
- నిజామాబాద్ – ఏలేటి మహేశ్వరరెడ్డి
- జహీరాబాద్ – కాటిపల్లి వెంకటరమణారెడ్డి
- మెదక్ – పాల్వయి హరీష్ బాబు
- మల్కాజ్ గిరి – పైడి రాకేశ్ రెడ్డి
- సికిందరాబాద్ – కె. లక్ష్మణ్
- హైదరాబాద్ – రాజాసింగ్
- చేవెళ్ల – ఎ వి ఎస్ రెడ్డి
- మహబూబ్‌నగర్ – రామచంద్ర రావు
- నాగర్ కర్నూల్ – మాగం రంగారెడ్డి
- నల్లగొండ – చింతల రామచంద్రారెడ్డి
- భువనగిరి – ఎన్వీఎస్ ప్రభాకర్
- వరంగల్ – మర్రి శశిధర్ రెడ్డి
- మహబూబాబాద్ – గరికపాటి మోహనరావు
- ఖమ్మం – పొంగులేటి సుధాకర్‌రెడ్డి