ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు క‌న్వీన‌ర్లను నియ‌మించిన‌ ఉన్న‌త విద్యామండ‌లి

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): రాష్ట్రంలో వివిధ వ‌ర్సిటీల ప‌రిధిలో నిర్వ‌హించే ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు క‌న్వీన‌ర్ల‌ను ఉన్న‌త విద్యామండ‌లి నియ‌మించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి కామ‌న్ ఎంట్రెన్స్ ప‌రీక్ష‌ల తీదీల‌ను ఉన్న‌త విద్యా మండ‌లి ఇటీవ‌ల ఖ‌రారు చేసింది.

Leave A Reply

Your email address will not be published.