శంషాబాద్ విమానాశ్ర‌మంలో రూ. 34ల‌క్ష‌ల విదేశీ క‌రెన్సీ..

హైద‌రాబాద్ (CLiC2NEWS): శ‌ంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ క‌రెన్సీని అధికారులు గుర్తించారు. భారీ మొత్తంలో క‌రెన్సీతో ప్ర‌యాణిస్తున్న అత‌ని ద‌గ్గ‌ర నుండి రూ. 34ల‌క్ష‌ల విదేశీ క‌రెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నిందుతుడు న‌సీర్‌గా అధికారులు గుర్తించారు. అత‌న్ని క‌స్ట‌మ్స్ అధికారుల‌కు అప్ప‌గించారు.

Leave A Reply

Your email address will not be published.