బహర్ అలీ హెల్త్ టిప్
పేదవారు చాలా మంది సరైన పౌష్టికాహారం (food&nutrition) అందక రక్తహీనతతో బాధపడుతుంటారు. దీనికి మంచి ఔషదం ఎండు ద్రాక్షలు కిస్ మిస్ గుణాలు కలిగి ఉంటాయి. త్రిదోషాహారం మధురంగా ఉంటాయి. రక్తవృద్ధిని కలిగిస్తాయి. హృదయానికి బలాన్నిస్తాయి. కంఠం ను శుభ్రపరుస్తాయి. మొలల వ్యాధిని తగ్గిస్తాయి. ఇవి ద్రాక్ష గుణాలు కలిగి ఉంటాయి.
వీటిని రాత్రి పూట 20 గ్రాములు ఒక గ్లాస్ నీటిలో నాన పెట్టి ఉదయాన్నే పరిగడుపున కాలకృత్యములు చేసుకొని బాగా నమిలి తిని ఒక గ్లాస్ పాలు తాగితే చాలు రక్తహీనత తగ్గుతుంది. మలం సాఫిగా వస్తుంది.
షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు.