బహర్ అలీ హెల్త్‌ టిప్: వెల్లుల్లి

చాలా మంది ఇప్పటికి కూడా ఇష్టం వచ్చినట్లు వెల్లుల్లిని ఉదయం పరిగడుపున తింటున్నారు. దీనిని ఆలా కాకుండా ఇలా తింటే బాగుంటుంది. వెల్లుల్లిని చిన్న ముక్కలు చేసి రాత్రి నీటిలో నానా పెట్టి మర్నాడు ఉదయం దాన్ని ఖాళీ కడుపున తీసుకుంటే కొలెస్ట్రాల్ సమస్య గుండె వ్యాధులు, కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

-షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు.

Leave A Reply

Your email address will not be published.