షేక్. బహార్ అలీ: స్పెషల్ నేచురల్ చిట్కా. .
ఉదయం పరిగడుపున వేడి నీటిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి తాగితే ఇది వాత కఫాన్ని తగ్గిస్తుంది.
తాజా నిమ్మరసంలో మాలిక్ ఆసిడ్, సిట్రిక్ ఆసిడ్, ఫోస్పారిక్ ఆసిడ్ లు, నాన్ రెడ్యూ సెండ్ షుగర్స్ ఉంటాయి. నిమ్మరసం సేవించటం వలన రక్తం శుద్ధి అవుతుంది.
2 నిమ్మరసం తీసుకోవటం వలన యూరిక్ ఆసిడ్ న్యూట్రిలైజ్ అవుతుంది. నిమ్మరసంలో యూరిక్ ఆసిడ్ నేచరల్ ఆంటీ సెప్టిక్ లాగా పనిచేసి కడుపులో క్రీములను చంపేస్తుంది.
కరోనావైరస్, ఓమిక్రాన్ వైరస్ నివారణకు ఆయుర్వేద కాషాయం. తిప్పతీగా, వేపాకు, ఊసిరి 25-25-25-ml మూడింటిని కలిపి దానికి సమానంగా తేనే కలిపి తాగాలి. అన్ని రకాల ఫీవర్స్ తగ్గుతాయి.
రాత్రి పడుకునే ముందు దోమలు కరవకుండా కొబ్బరినూనె శరీరానికి రాసుకొని పడుకోవాలి.
-షేక్. బహార్ అలీ.
ఆయుర్వేద వైద్యుడు,
సెల్: 7395126557