‘బంగార్రాజు’ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల‌..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): నాగార్జున, నాగ చైత‌న్య క‌లిసి న‌టించిన చిత్రం ‘బంగార్రాజు’ ట్రైల‌ర్ విడుద‌లైంది.
క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఇద్ద‌రి హీరోలు ఒకే సినిమాలో సంద‌డి చేయ‌నున్నారు. ఈ చిత్రంలో ర‌మ్మ‌కృష్ణ, కృతిశెట్టి క‌థానాయిక‌లుగా నటించారు.

Leave A Reply

Your email address will not be published.