మెగస్టార్ ‘భోళా శంకర్’ టీజర్ విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): మెగస్టార్ ఫ్యాన్స్ ఎప్పుడు ఎప్పుడాని ఎదురచూస్తున్న చిత్రం భోళాశంకర్. తాజాగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, తమన్నా కథానాయికగా మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న చిత్రం భోళాశంకర్. ఈ సినిమాలో కీర్తి సురేశ్ మెగాస్టార్‌కి చెల్లెలుగా నటిస్తోంది ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకులను అలరించనుంది. శనివారం చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేశారు. ఈచిత్రంలో చిరంజీవి టాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.