బిజెపి నాలుగో జాబితా అభ్యర్థుల పేర్లు ..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితాను విడుదల చేసింది. ఇప్పటివరకు మొత్తం 100 స్థానాల్లో బిజెపి అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మిగిలిన 19 స్థానాల్లో జనసేనకు 7 సీట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జనసేనతో జరిగిన చర్చల అనంతరం బిజెపి నాలుగో జాబితా అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
చెన్నూరు ———– దుర్గం అశోక్
ఎల్లారెడ్డి ———- సుభాష్ రెడ్డి
హుస్నాబా్ ———- బొమ్మయ శ్రీరామ్ చక్రవర్తి
సిద్దిపేట ———— దూది శ్రీకాంత్ రెడ్డి
వికారాబాద్ ——— పెద్దింటి నవీన్ కుమార్
కొడంగల్ ———– బంటు రమేశ్ కుమార్
గద్వాల్ ————- బోయ శివ
మిర్యాలగూడ ——- సాధినేని శివ
మునుగోడు ——— చల్లమల్ల కృష్ణారెడ్డి
నకిరేకల్ ———— మొగులయ్య
ములుగు ———– అజ్మీరా ప్రహ్లాద్ నాయక్
వేములవాడ ——- తుల ఉమ