ఏలూరు జిల్లాలో బ్లాక్ కో ఆర్డినేట‌ర్‌, సోష‌ల్ వ‌ర్కర్ పోస్టులు

ఏలూరు జిల్లాలో మ‌హిళా శిశు సంక్షేమ‌, సాధికార‌త అధికారి కార్యాల‌యంలో బ్లాక్ కో ఆర్డినేట‌ర్‌, సోష‌ల్ వ‌ర్క‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టుల‌ను ఒప్పంద ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇంట‌ర్‌, డిగ్రీ, ఎల్ ఎల్‌బి అర్హ‌త గ‌ల మ‌హిళ‌లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తుల‌ను ఈ నెల 15వ తేదీ లోపు ఆఫ్‌లైన్‌లో ఏలూరు క‌లెక్ట‌రేట్, జిల్లా మ‌హిళా శిశు సంక్షేమ‌, సాధికార‌త అధికారి కార్యాల‌యంకు పంపించాలి. పూర్తి వివ‌రాల‌కు https://eluru.ap.gov.in/ ఈ వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు .

Leave A Reply

Your email address will not be published.