‘జై భీం..’ చిరకాలం.. చిరస్మరణీయం..

జై భీం..
కాదది ఒకరి నినాదం..
సమగ్ర జాతుల అభివృద్ధికి
నిదర్శనమది..
అధిరోహించలేని సింహాసనమది..
ఒడిదుడుకులు
అధిగమించిన అనుభవాల సారమది..
జై భీం..
కాదది ఒకరి నినాదం..
మనిషిని మనిషిగా
రూపొందించిన
గొప్ప మానవతావాదమది..
ఆయన స్థానం..
చిరకాలం..
చిరస్మరణీయం..
-కవితాశరణ్
[…] తప్పకచదవండి: ‘జై భీం..’ చిరకాలం.. చిరస్మరణీయం.. […]
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.
I may need your help. I tried many ways but couldn’t solve it, but after reading your article, I think you have a way to help me. I’m looking forward for your reply. Thanks.