Punjab: సర్కార్ బడుల్లో బస్సు సేవలు..
పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
చండీగడ్ (CLiC2NEWS): పంజాబ్‌లోని ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లోని 12 వేల 710 మంది ఒప్పంద ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించింది. అలాగే సిఎం భగవంత్‌మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్కార్ బడుల్లో చది వే విద్యార్థులకు త్వరలోనే బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. బాలికలు ప్రభుత్వ పాఠశాల్లో చేరాలని.. అక్కడే వారి విద్యాబ్యాసం పూర్తి చేయాలనే లక్షంతో ఈ పథకం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి మాన్ వెల్లడించారు.