పంచాంగం: ఆదివారం, 20.03.22 – శనివారం, 02.04.22
పంచాంగం: ఆదివారం, 20.03.22
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: బ.విదియ ఉ.11.29 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: చిత్త రా. 12.12 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: ఉ.8.34 నుండి 10.08 వరకు
దుర్ముహూర్తం: సా.4.32 నుండి 5.20 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.1.34 నుండి 3.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 21.03.22
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: బ.తదియ ఉ.10.02 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: స్వాతి రా.11.17 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: ఉ.5.34 నుండి 7.09 వరకు
తిరిగి తె.4.35 నుండి 6.04 వరకు(తెల్లవారితే మంగళవారం)
దుర్ముహూర్తం: ప.ప.12.30 నుండి 1.20 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ఉ.8.39 గంటలకు ధనుస్సు లగ్నంలో అన్నప్రాశన, ఉపనయన, అక్షరస్వీకార, శంకుస్థాపన, వ్యాపారాదులు.
సంకటహర చతుర్థి
–––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 22.03.22
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: బ.చవితి ఉ.8.14 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: విశాఖ రా.10.03 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: రా.1.51 నుండి 3.20 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.30 నుండి 9.20 వరకు
తదుపరి రా.10.56 నుండి 11.44 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 23.03.22
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: బ.పంచమి ఉ. 6.12 వరకు
తదుపరి షష్ఠి రా.3.54 వరకు
నక్షత్రం: అనూరాధ రా.8.53 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: రా.2.02 నుండి 3.28 వరకు
దుర్ముహూర్తం: ప.11.43 నుండి 12.31 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 24.03.22
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: బ.సప్తమి రా.1.34 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: జ్యేష్ఠ రా.7.02 వరకు
తదుపరి మూల
వర్జ్యం: రా.2.27 నుండి 3.55 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.03 నుండి 10.54 వరకు
తదుపరి ప.2.55 నుండి 3.43 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: రా.1.26 గంటలకు ధనుస్సు లగ్నంలో వివాహాలు.
–––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 25.03.22
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: బ.అష్టమి రా.11.10వరకు
తదుపరి నవమి
నక్షత్రం: మూల సా.5.22 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: సా.3.50 నుండి 5.22 వరకు
తిరిగి రా.2.17 నుండి 3.45 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.29 నుండి 9.15 వరకు
తదుపరి ప.12.28 నుండి 1.16 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 26.03.22
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: బ.నవమి రా.8.46 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: పూర్వాషాఢ ప.3.40 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: రా.11.14 నుండి 12.43 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.04 నుండి 7.38 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: రా.9.11 గంటలకు తులాలగ్నంలో వివాహాలు. తిరిగి తె.5.06గంటలకు (తెల్లవారితే ఆదివారం) శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు.
––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 27.03.22
–––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: బ.దశమి సా.6.34 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: ఉత్తరాషాఢ ప.2.10 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: సా.5.55 నుండి 7.27 వరకు
దుర్ముహూర్తం: సా.4.31 నుండి 5.19 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ఉ.8.14 గంటలకు మేషలగ్నంలో అన్నప్రాశన, ఉపనయన, శంకుస్థాపన, వివాహాలు. తిరిగి రా.9.09 గంటలకు తులాలగ్నంలో వివాహాలు.
––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 28.03.22
–––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: బ.ఏకాదశి సా.4.33 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: శ్రవణం ప.12.48 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: సా.4.37 నుండి 6.10 వరకు
దుర్ముహూర్తం: ప.12.27 నుండి 1.16 వరకు
తదుపరి ప.2.55 నుండి 3.43 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ఉ.8.11గంటలకు మేషలగ్నంలో అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం.
సర్వఏకాదశి
–––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 29.03.22
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: బ.ద్వాదశి ప.2.46 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: ధనిష్ఠ ప.11.45 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: సా.6.43 నుండి 8.16 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.25 నుండి 9.15 వరకు
తదుపరి రా.10.54 నుండి 11.41 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 30.03.22
––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: బ.త్రయోదశి ప.1.23 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: శతభిషం ఉ.10.57 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: సా.5.16 నుండి 6.50 వరకు
దుర్ముహూర్తం: ప.11.40 నుండి 12.27 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
మాసశివరాత్రి
–––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 31.03.22
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: బ.చతుర్దశి ప.12.24 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.10.39 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: రా.8.15 నుండి 9.54 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.04 నుండి 10.52 వరకు
తదుపరి ప.2.55 నుండి 3.44 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 01.04.22
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: అమావాస్య ఉ.11.50 వరకు
తదుపరి చైత్ర శు.పాడ్యమి
నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉ.10.44 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: రా.11.03 నుండి 12.41 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.25 నుండి 9.14 వరకు
తదుపరి ప.12.28 నుండి 1.17 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 02.04.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.పాడ్యమి ఉ.11.49 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: రేవతి ఉ.11.21 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.5.59 నుండి 7.34 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.32 నుండి 11.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
తెలుగు సంవత్సరాది, ఉగాది.
–––––––––––––––––––––––
తప్పకచదవండి: పంచాంగం: మార్చి06 – 19