సిబిఎస్ఇ 10,12 త‌ర‌గతుల ప‌రీక్షల‌ షెడ్యూల్ విడుద‌ల‌

ఢిల్లీ (CLiC2NEWS ): సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ (సిబిఎస్ఇ) ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌లైంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నుండి సిబిఎస్ ఇ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఫిబ్ర‌వ‌రి 15 నుండి మార్చి 18 వ‌ర‌కు సిబిఎస్ ఇ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు .. ఏప్రిల్ 4 వ‌ర‌కు 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు సిబిఎస్ ఇ బోర్డ్ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది .

Leave A Reply

Your email address will not be published.