విక్ర‌మ్ ల్యాండ‌ర్ తీసిన చంద‌మామ చిత్రాలు…

బెంగ‌ళూరు (CLiC2NEWS): అంత‌రిక్ష చరిత్ర‌లో చంద్ర‌యాన్ -3 కొత్త చ‌రిత్ర సృష్టించింది. బుధ‌వారం సాయంత్రం విజ‌య‌వంతంగా చంద‌మామ‌పై విక్ర‌మ్‌లాండ‌ర్ అడుగుపెట్టింది. జిబిల్లిపై అడుగుపెట్టిన కొన్ని నిమిషాల్లోనే భూమిపై ఉన్న mox-istrac తో క‌మ్యూనికేట్ చేసింది. ఈ మేర‌కు బెంగ‌ళూరులోని కేంద్రానికి చంద‌మామ చిత్రాల‌ను పంపింది. ఈ మేర‌కు ఇస్రో ట్విట్ట‌ర్‌లో ఆ చిత్రిల‌ను పోస్టు చేసింది. మీరు ఓ లుక్కేయండి.

 

Leave A Reply

Your email address will not be published.