చంద్రభేదన ప్రాణాయామం

చేయువిధానం.
వెన్ను నిటారుగా ఉంచి చక్కగా కూర్చోండి.
కుడి నాసిక రంద్రాన్ని మూసి ఉంచి, ఎడమ ముక్కు రంద్రం ద్వారా శ్వాసలోనికి తీసుకోండి.
ఎడమ నాసిక రంద్రం ముడి ఉంచి, కుడి రంద్రం నుంచి గాలిని బయటకు విడవండి.
ఉచ్చ్వాసనిశ్వాసాలు నెమ్మదిగా లోతుగా, దీర్గంగా ఉండాలి. ఇలా 10 సార్లు చేయండి.
ప్రయోజనాలు
జాఠరాగ్నిని రగిలించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.తీవ్రమైన జలుబు, దగ్గును తలనొప్పులను తగ్గిస్తుంది.
-షేక్. బహార్ అలీ
యోగాచార్యుడు