టెన్త్ ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్ లో మార్పుటు జ‌రిగాయి. మే 23 నుంచి జూన్ 1 వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు బోర్డ్ ఆఫ్ సెంక‌డ‌రీ ఎడ్యూకేష‌న్ షెడ్యూల్‌ను బుధ‌వారం విడుద‌ల చేసింది. ఈ ప‌రీక్ష‌ల‌ను ఉ. 9.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.45 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

టైం బేబుల్‌

  • మే 23 (సోమ‌వారం )- ఫ‌స్ట్ లాంగ్వేజ్‌
  • మే 24 (మంగ‌ళ‌వారం)- సెకండ్ లాంగ్వేజ్‌
  • మే 25 (బుధ‌వారం) – థ‌ర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్‌)
  • మే 26 (గురువారం) – గ‌ణితం
  • మే 27 (శుక్ర‌వారం ) – భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం
  • మే 28 (శ‌నివారం) – సాంఘిక శాస్త్రం
  • మే 30 (సోమ‌వారం) – ఒఎస్ ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ _1
  • మే 31 (మంగ‌ళ‌వారం)- ఓఎస్ ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -2
  • జూన్ 1 (బుధ‌వారం )- ఎస్ ఎస్సెసి ఒకేష‌న‌ల్ కోర్సు (థియ‌రీ). ఉద‌యం 9:30 నుంచి 11: 30 వ‌ర‌కు
Leave A Reply

Your email address will not be published.