మెగాస్టార్, మాస్‌మ‌హారాజ్ ఒకే ఫ్రేమ్‌లో..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): వాల్తేరు వీర‌య్య సినిమా నుండి మ‌రోపాట రిలీజయింది. చిరంజీవి, ర‌వితేజ‌ల‌పై చిత్రీక‌రించిన ‘పూన‌కాలు లోడింగ్..’ సాంగ్ చిత్ర‌బృందం విడుద‌ల‌చేసింది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు అభిమానుల్ని ఆక‌ట్టుకుంటున్న విష‌యం తెలిసిందే. చిరంజీవి, శ్రుతిహాస‌న్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం వాల్తేరు వీర‌య్య జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ర‌వితేజ కీల‌క పాత్ర‌లో మాస్‌మ‌హారాజు ర‌వితేజ న‌టించారు.


Leave A Reply

Your email address will not be published.