‘జ‌వాన్’ టైటిల్ సాంగ్‌కు చిరు స్టెప్స్‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): జ‌వాన్ చిత్రంలోని టైటిల్ సాంగ్‌కు మెగాస్టార్ స్టెప్పు లేసి అల‌రించారు. దీనికి సంబంధించిన వీడిమో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా చిరంజీవి ఇంట్లో గ్రాండ్ పార్టీ నిర్వ‌హించారు. ఈ పార్టీకి నాగార్జున‌, వెంక‌టేశ్‌, మ‌హేశ్ బాబు త‌దిత‌రులు హాజ‌రైయ్యారు. ఈ పార్టీలో ప్ర‌ముఖ సింగ‌ర్ రాజ‌కుమారి జ‌వాన్ సినిమాలోని పాటను ఆల‌పించాగా చిరంజీవి డ్యాన్స్‌చేసి వావ్ అనిపించారు.

Leave A Reply

Your email address will not be published.