ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా వాసి మృతి

అమరావతి(CLiC2NEWS): తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ ఈఘటనలో మృతి చెందారు. బిపిన్ రావత్‌కు పర్సనల్ సెక్యూరిటి ఆఫీసర్‌గా ఉన్న సాయితేజ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. సాయితేజ చిత్తూరు జిల్లా, కురబాల మండలం, ఎగురవరేగడ గ్రామానికి చెందినవారు.
సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ కన్నుమూత
కుప్పకూలిన `బిపిన్ రావత్` ప్రయాణిస్తున్న హెలీకాప్టర్