‘దేవర’లోని ‘చుట్టమల్లే..’ రొమాంటిక్ సాంగ్ ఫుల్ వీడియో

హైదరాబాద్ (CLiC2NEWS): కొరటాల శివ దర్వకత్వంలో ఎన్‌టిఆర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం దేవర. జాన్వీ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలోని ఎన్‌టిఆర్, జాన్వీల రొమాంటిక్ సాంగ్ చుట్టమల్లే చుట్టేస్తోంది.. ఫుల్ వీడియో సాంగ్ విడుదలయింది. ఫుల్ వీడియో సాంగ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు దేవర చిత్రం బృందం సర్‌ఫ్రైజ్ ఇచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సైఫ్ ఆలీఖాన్ ప్రతినాయకుడుగా నటించగా.. శ్రీకాంత్ , ప్రకాశ్ రాజ్ తదితరలు నటించారు.