ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సిఎం కె. చంద్రవేఖరరావు రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. సోదరభావాన్ని బలోపేతం చేసే పండుగ రాఖీ పండుగ అని ముఖ్యమంత్రి తెలిపారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో రక్షా బంధన్ గొప్ప ఆచారమని పేర్కొన్నారు. ప్రజలక మధ్య సోదరభావం మరింతగా ఫరిడవిల్లాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు.