Coolie: తెలుగు ట్రైలర్ రిలీజ్
Cooli Movie: లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, అమిర్‌ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్ , సత్యరాజ్, సౌబిన్ షాహిర్, మహేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్ (trailer)ను విడుదల చేసింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
తప్పక చదవండి: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ట్రైలర్ రిలీజ్..
ఉత్తమ తెలుగు చిత్రం భగవంత్ కేసరి
[…] తప్పక చదవండి: Coolie: తెలుగు ట్రైలర్ రిలీజ్ […]
[…] తప్పక చదవండి : Coolie: తెలుగు ట్రైలర్ రిలీజ్ […]