ఎపిలో భారీగా పెరిగిన కరోనా కేసులు..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నాలుగు వేలకుపైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 47,884 నమూనాలు పరీక్షించగా.. కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక ఈ వైరస్ వల్ల ఇద్దరు మృతిచెందారు. 261 మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోరుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత్ం 14,204 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు వేద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.