ఆంధ్ర‌ప్ర‌దేశ్ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌గా ద‌మ్మాల‌పాటి శ్రీ‌నివాస్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌గా ద‌మ్మాల‌పాటి శ్రీ‌నివాస్ నియ‌మితుల‌య్యారు. 2014-19లో కూడా ఆయ‌నే అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌గా వ్య‌వ‌హ‌రించారు. తాజ‌గా మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు
ద‌మ్మాల‌పాటి శ్రీ‌నివాస్‌నే ఎంపిక చేశారు. ఈ మేర‌కు సిఎం ముఖ్య కార్య‌ద‌ర్శి ముద్దాడ ర‌విచంద్ర ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.