ఉప‌రాష్ట్రప‌తిగా ధ‌న్‌ఖ‌డ్ ప్ర‌మాణ స్వీకారం

న్యూఢిల్లీ (CLiC2NEWS): భార‌త్ 14 వ ఉప‌రాష్ట్రప‌తిగా జ‌గ్‌దీప్ ధ‌న్ ఖ‌డ్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. గురువారం రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగి ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్రప‌తి ద్రౌప‌దీ ముర్మూ ధ‌న్‌ఖ‌ర్ చేత ప్ర‌మాణం చేయించారు.

ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్రం మోడీ, మాజీ రాష్ట్రప‌తి కోవింద్, మాజీ ఉప‌రాష్ట్రప‌తి ఎం వెంక‌య్య‌నాయుడు, ప‌లువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.