ఐఫోన్ 15, శాంసంగ్ ఎం34 5జి ఫోన్లపై డిస్కౌంట్..

Discount on iPhone , Samsung phones : ఐఫోన్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్ ప్రముఖ సంస్థ యాపిల్.. తమ లేటెస్ట్ వెర్షన్ ఫోన్ ఐఫోన్ 15 పై కంపెనీ తగ్గింపు ప్రకటించింది. దీనిపై 11 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీని ఎమ్ఆర్‌పి రూ. 79,900 ఉండగా తగ్గింపుతో రూ. 71, 290 కే లభిస్తోంది. అదేవిధంగా శాంసంగ్ కంపెనీ కూడా గెలాక్సి ఎం34 5జి ఫోన్‌పై డిస్కౌంట్ ప్రకటించింది. 6జిబి+128జిబి వేరియంట్ రూ. 12,999కే లభిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ. 1,299 తగ్గే అవకాశం. దీంతో కలిపి శాంసంగ్ మొబైల్ రూ. 11,700 కే లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌లు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ లో అందుబాటులో ఉన్నట్లు సమాచారం.