అందాలు ఆరబోస్తున్న దిశాపటానీ
నెట్టింటిని షేక్ చేస్తున్న స్టిల్
దిశాపటానీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందంటే లైకులు, కామెంట్ల ఉప్పెనే… కేవలం ఒక్కటంటే ఒక్క స్టిల్ తోనే ఇంటర్‌నెట్‌లో సెగలు రేపడం ఈ బ్యూటీకి సరదా. తాజాగా దిశాపటానీ సెప్టెంబర్ 25న త్రోబ్యాక్ ఫొటో ఒకటి ఇన్ స్టాగ్రామ్ ద్వారా అందరితో పంచుకుంది. ఆ పిక్‌లో గులాబీ రంగు బికినీలో దర్శనమిస్తూ..అందరినీ కండ్లు పక్కకు తిప్పుకోనీయకుండా చేస్తోంది. ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.