చిరు నివాసంలో `తార‌ల‌` దీపావ‌ళి వేడుక‌లు..

హైద‌రాబాద్ CLiC2NEWS): టాలీవుడ్ అగ్ర‌క‌థానాయకుడు, మెగాస్ఠార్ చిరంజీవి నివాసంలో దీపావ‌ళి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌లకు తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువుర అగ్ర‌న‌టులు హాజ‌ర‌య్యారు. నాగార్జున‌, వెంక‌టేష్ దంపతుల‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌ల్లో అగ్ర క‌థాన‌య‌క న‌య‌నాతార కూడా సంద‌డిచేశారు.

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ వేడుక‌ల ఫొటోలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. దీంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ వేడుక‌ల‌కు సంబంధించిన ఫొటోల‌ను మెగా అభిమానుల‌తో పాటు వెంక‌టేష్‌, కింగ్ నాగార్జున అభిమానులు కూడా తెగ షేర్ చేస్తూ పండుగ చేసుకుంటున్నారు.

Also Read: తిరుమ‌ల‌లో భారీ వ‌ర్షం

Leave A Reply

Your email address will not be published.