సింగ‌రేణి ఉద్యోగుల‌కు ద‌స‌రా కానుక: సిఎం కెసిఆర్

హైద‌రాబాద్ (CLiC2NEWS): ముఖ్య‌మంత్రి కెసిఆర్ సింగ‌రేణి ఉద్యోగుల‌కు ద‌స‌రా కానుక ప్ర‌క‌టించారు. సంస్థ లాభాల్లో 30% వాటాను ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. పండుగ‌లోపే ఈ వాటాను ఉద్యోగుల‌కు చెల్లించాల‌ని ఆయ‌న ఆదేశించారు. ఈ నిర్ణ‌యంతో ఆర్హులైన కార్మికుల‌కు రూ.368 కోట్ల‌ను సింగ‌రేణి సంస్థ చెల్లించాల్సి వ‌స్తుంది. సిఎం ఆదేశాల మేర‌కు కార్మికుల‌కు త‌క్ష‌ణ‌మే ప్ర‌త్యేక ప్రోత్సాహ‌కాన్ని చెల్లించాల్సిందిగా, సింగ‌రేణి ఛైర్మ‌న్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌కు, సిఎం ప్రిన్సిపిల్ సెక్ర‌ట‌రీ న‌ర్సింగ‌రావు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.