ఎపిలో ఈనెల 26 నుండి పాఠశాలలకు దసరా సెలవులు ..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు సెప్టెంబర్ 26వ తేదీ నుండి అక్టోబర్ 6వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించింది. 7వ తేదీ నుండి పాఠశాలలకు పునఃప్రారంభవవుతాయి. క్రిస్టియన్, మైనారిటీ స్కూళ్లకు అక్టోబర్ 1వ తేదీ నుండి 6 వరకు సెలవులు ఉన్నాయి.