AP: మదనపల్లె ఘటన.. ప్రమాదానికి , షార్ట్ సర్క్యూట్‌కి సంబంధం లేదు..
మదనపల్లె (CLiC2NEWS): అన్నమయ్య జిల్లా మదనపల్లె ఘటనలో విద్యుత్ శాఖ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. రాత్రి 10.15 గంటలకు లైన్మెన్ నుండి ఎఇకి ఫోన్ వచ్చింది. సబ్ కలెక్టరేట్లో మంటలు వచ్చాయని లైన్మెన్ చెప్పారు. ఐదు నిమిషాల్లో లైన్‌మేన్ వచ్చి సర్వీస్ వైర్‌ను తొలగించారు. ప్రమాదానికి, షార్ట్ సర్క్యూట్‌కు ఎలాంటి సంబంధం లేదు . మీటరు వైర్ కూడా ఎక్కడా దెబ్బతినలేదు. అని నివేదికలో పేర్కొంది.