ఎపి దేవాదాయ శాఖ‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు

APPSC: ఎపి దేవాదాయ శాఖ‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ గ్రేడ్‌-3 పోస్టులను ఎపిపిఎస్‌సి ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. ద‌ర‌ఖాస్తుల‌ను వ‌చ్చేనెల 2వ తేదీవర‌కు ఆన్‌లైన్లో దర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.

గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటి నుండి డిగ్రీ ఉత్తీర్ణ‌త సాధించిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 250 గా ఉంది.

అభ్య‌ర్థుల వ‌య‌స్సు 18 నుండి 42 ఏళ్లు మ‌ధ్య ఉండాలి. ఎస్‌టి, ఎస్‌సి, బిసి అభ్య‌ర్థుల‌కు 5 ఏళ్లు స‌డ‌లింపు ఉంటుంది.

కంప్యూట‌ర్ బేసెడ్ టెస్ట్ ద్వారా ఎంపిక జ‌రుగుతుంది. ప‌రీక్ష ఫీజు రూ.80 గా నిర్ణ‌యించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, పిబిడిఎస్‌, ఇఎస్ ఎం అభ్య‌ర్థుల‌కు ఫ‌రీక్ష ఫీజు లేదు.

అభ్య‌ర్థులు పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్ https://psc.ap.gov.in చేడ‌గ‌ల‌రు.

Also Read: Cloudburst: జ‌మ్ము కాశ్మీర్‌లో మ‌ళ్లీ క్లౌడ్ బ‌ర‌స్ట్‌.. ఏడుగురి దుర్మ‌ర‌ణం

 

Leave A Reply

Your email address will not be published.