ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల పదవీకాలం పొడిగింపు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ కాలం ఏడాదిపాటు పొడిగించింది. సజ్జలతో పాటు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న జివిడి కృష్ణ మోహన్ పదవి కాలాన్ని మరో సంవత్సర కాలం పాటు పొడిగించారు. సిఎం ప్రిన్సిపాల్ అడ్వెజర్ కల్లం, ప్రభుత్వ సలహాదారు శామ్యూల్ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.