TS: ప‌దో త‌ర‌గతి పరీక్ష‌ఫీజు చెల్లింపు గ‌డువు పెంపు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): రాష్ట్రంలో ప‌దోత‌ర‌గ‌తి పరీక్ష ఫీజు చెల్లింపు గ‌డువు పెంచుతూ తెలంగాణ ఎస్ ఎస్ సి బోర్డు నిర్ణ‌యం తీసుకుంది.  జ‌న‌వ‌రి 29 తేదీ వ‌ర‌కు ఉన్న గ‌డువును ఫిబ్ర‌వ‌రి 14 వ‌ర‌కు పొడిగించింది. ఆల‌స్య రుసుముతో క‌లిపి మార్చి 14 వ‌తేదీ వ‌ర‌కు చెల్లించే అవ‌కాశ‌మిచ్చింది. అయితే ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష‌లు ఇంట‌ర్ ప‌రీక్ష‌లు పూర్త‌యిన త‌ర్వాత నిర్వ‌హించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.