ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు CinemafeaturedPhotos Last updated Nov 30, 2023 0 హైదరాబాద్ బిఎస్ ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన నటుడు అల్లు అర్జున్ ఓటు వేసిన సిరాగుర్తును చూపిస్తున్న నిర్మాత బండ్ల గణేశ్ హైదరాబాద్ జూబ్లీక్లబ్‌లో భార్య, కుమార్తెతో కలిసి ఓటు చేసిన మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూలులో ఓటు వేసిన నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేసిన సిరాగుర్తును చూపిస్తున్న నటి కావ్యా కల్యాణ్‌రామ్ ఓటు వేసిన అనంతరం సిరా గుర్తును చూపిస్తున్న నాగార్జున, అమల, నాగచైతన్య జూబ్లీహిల్స్ క్లబ్ వద్ద పోలింగ్‌బూత్‌లో ఓటు వేసిన నటుడు నితిన్ ఓటు వేసిన సిరాగుర్తును చూపిస్తున్న నటి పూనమ్ కౌర్ ఓటు వేసిన సిరాగుర్తును చూపిస్తున్న దర్శకుడు రాజమైళి, ఆయన సతీమణి రమ ఓటు వేసిన సిరాగుర్తును చూపిస్తున్న నటుడు సాయిధరమ్ తేజ్ ఓటు వేసిన దర్శకుడు సుకుమార్, తబిత దంపతులు ఓటు వేసిన దర్శకుడు తేజ ఓటు వేసిన సిరాగుర్తును చూపిస్తున్న నటుడు వెంకటేశ్ 0 Share FacebookGoogle+TwitterWhatsAppPinterestTelegramEmail