ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత్‌కు తొలి పతకం
బాకు (CLiC2NEWS): ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత్ తొలి పతకం సాధించింది. ఐఎస్ ఎస్ ఎస్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలను అజర్‌బైజాన్‌లో గురువారం నిర్వహించారు. దీనిలో 10 మీటర్ల ఎయిర్ పిస్ట్ పోటీల్లో భారత పురుషుల షూటర్ల బృందం కాంస్య పతకం దక్కించుకుంది. సవబ్ జ్యోత్ సింగ్ 578 పాయింట్లు, శివ నర్వాల్ 579 పాయింట్లు అర్జున్ సింగ్ చీమా 577 పాయింట్లు.. మెత్తం 1734 సాధించారు. చైనా షూటింగ్ బృందం 1743 స్కోర్‌తో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.