బిఆర్ఎస్‌కి రాజీనామా చేసిన మాజి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట (CLiC2NEWS): భారత రాష్ట్ర సమితి (BRS)మాజి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టి అధినేత , మాజి సిఎం కెసిఆర్‌కు పంపారు. గువ్వల బాలరాజు.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ప్రస్తుతం ఆజిల్లా బిఆర్ ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు.
తప్పక చదవండి: స్పోర్ట్స్ కోటాలో వెస్టర్న్ రైల్వేలో 64 పోస్టులు
[…] […]
[…] Also Read: బిఆర్ఎస్‌కి రాజీనామా చేసిన మాజి ఎమ్మ… […]