వైసీపికి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య రాజీనామా

గుంటూరు (CLiC2NEWS): గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య రాజీనామాచేశారు. గుంటూరులో బుధవారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన అనుచరులతో సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. … వైసిపి కొందరి చేతుల్లోని నడుస్తోందని ఆరోపంచారు.. కిలారి రోశయ్య. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీలో నేను కొనసాగలేనని స్ఫష్టంచేశారు. కిలారి రోశయ్య.