మాజి విఆర్ఒలు, విఆర్ఎలకు జిపిఒలుగా అవకాశం.. రాష్ట్ర సర్కార్

హైదరాబాద్ (CLiC2NEWS): డిగ్రీ అర్హత ఉన్న మాజి విఆర్ ఒలు, విఆర్ెలకు జిపిఒలుగా ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. గ్రామ పాలన అధికారులుగా మాజి విఆర్ఒలు, విఆర్ఎల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం జిఒ జారీ చేసింది. విధివిధానాలు, అర్హతలు ఖరారు చేస్తు రెవెన్యూ శాఖ జిఒ ఇచ్చింది. ఇంటర్‌తో పాటు ఐదేళ్ల విఆర్ఒ లేదా విఆర్ఎ గా అనుభవం ఉన్నవారు జిపిఒలుగా అర్హులు. స్క్రీనింగ్ ద్వారా ఎంపిక జరుగుతుందని జిఒ లో ప్రభుత్వం పేర్కొంది.