తెలంగాణ ప్రభుత్వ విప్‌లుగా నలుగురు నియామకం
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌లుగా నలుగరు నియమితులయ్యారు. రాంచందర్ నాయక్, బీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మాణ్ కుమార్, ఆది శ్రీనివాస్‌లను ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.